Posts

చిట్టి చేతులతో చిన్నారి telugu Kids Song

Image
lyrics: చిట్టి చేతులతో చిన్నారి పాపా  బుడి బుడి నడకలతో  ముద్దొచ్చే బాబు 1.వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా "చిట్టి" 2.మంచుకు తడిసిన తలతో-గాయం పొందిన చేతితో  తలుపు తట్టగా ప్రేమతో పిలువగా- రమ్మని తలుపు తీస్తావా "చిట్టి"

యోనా ! యోనా! విన్నావా? Telugu SundaySchool Song

Image
lyrics: 1.యోనా ! యోనా! విన్నావా? దేవుడు నీతో చెప్పినది  నేనివే ప్రజలకు నా వార్త నీవే వెళ్లి ప్రకటించు  ఓ యోనా! యోనా !(౩)దేవునికి లోబడుము  2.పారిపోయేదనని తలచి పరుగిడి ఓడలో పయనించే అలలచే ఓడ కొట్టబడెను -యోనా తప్పును తెలిసికొనెను  ఓ యోనా! యోనా !(౩)దేవునికి లోబడుము  3.యోనా నీటిలో పడగానే వెంటనే మ్రింగెను ఒక చాప యోనా దేవుని ప్రార్ధించి వెళ్లి సువార్తను ప్రకటించే ఓ దేవా! దేవా! నీకే లోబడి ఉందును 

Noah thatha song

Image
Oka Oda Video: lyrics: నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండు కుక్కలు ఉండెను -ఆహా హ హ  ఇక్కడ భావ్ అక్కడ భావ్ -ఎక్కడచుసిన భావ్ భావ్ భావ్  నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండుపిల్లులు ఉండెను -ఆహా హ హ  ఇక్కడ మ్యావ్  అక్కడ మ్యావ్ -ఎక్కడచుసిన మ్యావ్  మ్యావ్  మ్యావ్   నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండు బాతులు  ఉండెను -ఆహా హ హ  ఇక్కడ బ్యాక్ అక్కడ  బ్యాక్ -ఎక్కడచుసిన  బ్యాక్  బ్యాక్  బ్యాక్  నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండు కాకులు ఉండెను -ఆహా హ హ  ఇక్కడ కావ్  అక్కడ కావ్ఎ-క్కడచుసిన కావ్ కావ్ కావ్ 

యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా Song Telugu

Image
Daggariki vasthava  lyrics: 1.యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా -మంచోడు అంటారు నిన్ను  ప్రేమిస్తారు నిన్ను-అడిగింది అల్లా ఇస్తారు స్నేహం చేస్తారు . 2.సాతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా -పిచ్చోడు అంతారు నిన్ను  రాళ్లతో కొడతారు నిన్ను -చిపో అంటూ అందరూ నిన్ను దూరం చేస్తారు  .

Devunu Prema song

lyrics: దేవుని ప్రేమయే అద్భుతం (౩)దేవుని ప్రేమ  ఎంతో  ఎత్తు నీవుఎక్కలేనిది-ఎంతో లోతు నీవు తాకలేనిది  ఎంతో వెడల్పు నీకందరానిది-దేవుని ప్రేమ  

chaka chakani song

lokam le lyrics: చక్క చక్కని లోకంబె - ఏక్కడ చూసిన  అందంబే "2 " ప్రతి వస్తువు దేవుని కార్యంబె "చక్క " 1 .మల్లె గులాబీ లిల్లీ పూలు- బంతి తామర చేమంతి  పరిమళ వాసనా వెదజల్లు ధరణికి అందం చేకూర్చు"2 " 2 .పెద్దపెద్ద ఏనుగులులెన్నో- చిన్నచిన్న కుందేళ్లు ఆవులు మేకలు గొర్రెలు-దేవుడు చేసిన జంతువులు"2 " ౩.కొండలు నదులు సాంద్రములు -సూర్యచంధ్ర తారలు స్త్రీ పురుషుని తన రూపములో -చేసెను ప్రభువు ఆదిలో"2 "   

Yesunu ni prema song

Image
ACTION VIDEO :   BAHU KAMMANINADI SONG LYRICS: యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా 1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు ఆహా ఓహో అన్నారు. "భలే" 2.కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి ఆహా ఓహో అన్నారు . "భలే" DESCRIPTION :  This song related to Telugu christian Action performed by children's of prayer house . trainer of this song is Sunday School Teacher CHECK OUT :  https://youtu.be/h2shoRByO_I SONG MEANING :  According to BIBLE  Jesus Christ were did miracles those days  people all were went to heard of the Jesus  Christ delivered words. while people were hungry . Jesus asked anybody have food to serve these people.then one child had 5 BREADS 2 FISH'S  . Even though its not sufficient. But the boy stood and told to Jesus Christ . Then Jesus took the meal and served to the people Conclusion :   If you ha...