chaka chakani song

lokam le lyrics:
చక్క చక్కని లోకంబె -ఏక్కడ చూసిన  అందంబే "2 "
ప్రతి వస్తువు దేవుని కార్యంబె "చక్క "
1 .మల్లె గులాబీ లిల్లీ పూలు- బంతి తామర చేమంతి 
పరిమళ వాసనా వెదజల్లు ధరణికి అందం చేకూర్చు"2 "
2 .పెద్దపెద్ద ఏనుగులులెన్నో- చిన్నచిన్న కుందేళ్లు
ఆవులు మేకలు గొర్రెలు-దేవుడు చేసిన జంతువులు"2 "
౩.కొండలు నదులు సాంద్రములు -సూర్యచంధ్ర తారలు
స్త్రీ పురుషుని తన రూపములో -చేసెను ప్రభువు ఆదిలో"2 "
  




Comments

Popular posts from this blog

Telugu Sunday School Songs

చిట్టి చేతులతో చిన్నారి telugu Kids Song