Posts

Showing posts from 2017

యోనా ! యోనా! విన్నావా? Telugu SundaySchool Song

Image
lyrics: 1.యోనా ! యోనా! విన్నావా? దేవుడు నీతో చెప్పినది  నేనివే ప్రజలకు నా వార్త నీవే వెళ్లి ప్రకటించు  ఓ యోనా! యోనా !(౩)దేవునికి లోబడుము  2.పారిపోయేదనని తలచి పరుగిడి ఓడలో పయనించే అలలచే ఓడ కొట్టబడెను -యోనా తప్పును తెలిసికొనెను  ఓ యోనా! యోనా !(౩)దేవునికి లోబడుము  3.యోనా నీటిలో పడగానే వెంటనే మ్రింగెను ఒక చాప యోనా దేవుని ప్రార్ధించి వెళ్లి సువార్తను ప్రకటించే ఓ దేవా! దేవా! నీకే లోబడి ఉందును 

Noah thatha song

Image
Oka Oda Video: lyrics: నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండు కుక్కలు ఉండెను -ఆహా హ హ  ఇక్కడ భావ్ అక్కడ భావ్ -ఎక్కడచుసిన భావ్ భావ్ భావ్  నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండుపిల్లులు ఉండెను -ఆహా హ హ  ఇక్కడ మ్యావ్  అక్కడ మ్యావ్ -ఎక్కడచుసిన మ్యావ్  మ్యావ్  మ్యావ్   నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండు బాతులు  ఉండెను -ఆహా హ హ  ఇక్కడ బ్యాక్ అక్కడ  బ్యాక్ -ఎక్కడచుసిన  బ్యాక్  బ్యాక్  బ్యాక్  నోవా తాత ఒక ఓడ కట్టెను -ఆహా హ హ  ఆ ఓడ లోన రెండు కాకులు ఉండెను -ఆహా హ హ  ఇక్కడ కావ్  అక్కడ కావ్ఎ-క్కడచుసిన కావ్ కావ్ కావ్ 

చిట్టి చేతులతో చిన్నారి telugu Kids Song

Image
lyrics: చిట్టి చేతులతో చిన్నారి పాపా  బుడి బుడి నడకలతో  ముద్దొచ్చే బాబు 1.వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా "చిట్టి" 2.మంచుకు తడిసిన తలతో-గాయం పొందిన చేతితో  తలుపు తట్టగా ప్రేమతో పిలువగా- రమ్మని తలుపు తీస్తావా "చిట్టి"

యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా Song Telugu

Image
Daggariki vasthava  lyrics: 1.యేసయ్య దగ్గరికి వస్తావా వస్తావా -మంచోడు అంటారు నిన్ను  ప్రేమిస్తారు నిన్ను-అడిగింది అల్లా ఇస్తారు స్నేహం చేస్తారు . 2.సాతాను దగ్గరికి వెళ్తావా వెళ్తావా -పిచ్చోడు అంతారు నిన్ను  రాళ్లతో కొడతారు నిన్ను -చిపో అంటూ అందరూ నిన్ను దూరం చేస్తారు  .

Devunu Prema song

lyrics: దేవుని ప్రేమయే అద్భుతం (౩)దేవుని ప్రేమ  ఎంతో  ఎత్తు నీవుఎక్కలేనిది-ఎంతో లోతు నీవు తాకలేనిది  ఎంతో వెడల్పు నీకందరానిది-దేవుని ప్రేమ  

chaka chakani song

lokam le lyrics: చక్క చక్కని లోకంబె - ఏక్కడ చూసిన  అందంబే "2 " ప్రతి వస్తువు దేవుని కార్యంబె "చక్క " 1 .మల్లె గులాబీ లిల్లీ పూలు- బంతి తామర చేమంతి  పరిమళ వాసనా వెదజల్లు ధరణికి అందం చేకూర్చు"2 " 2 .పెద్దపెద్ద ఏనుగులులెన్నో- చిన్నచిన్న కుందేళ్లు ఆవులు మేకలు గొర్రెలు-దేవుడు చేసిన జంతువులు"2 " ౩.కొండలు నదులు సాంద్రములు -సూర్యచంధ్ర తారలు స్త్రీ పురుషుని తన రూపములో -చేసెను ప్రభువు ఆదిలో"2 "   

Yesunu ni prema song

Image
ACTION VIDEO :   BAHU KAMMANINADI SONG LYRICS: యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా 1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు ఆహా ఓహో అన్నారు. "భలే" 2.కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి ఆహా ఓహో అన్నారు . "భలే" DESCRIPTION :  This song related to Telugu christian Action performed by children's of prayer house . trainer of this song is Sunday School Teacher CHECK OUT :  https://youtu.be/h2shoRByO_I SONG MEANING :  According to BIBLE  Jesus Christ were did miracles those days  people all were went to heard of the Jesus  Christ delivered words. while people were hungry . Jesus asked anybody have food to serve these people.then one child had 5 BREADS 2 FISH'S  . Even though its not sufficient. But the boy stood and told to Jesus Christ . Then Jesus took the meal and served to the people Conclusion :   If you ha...

డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి action song

Image
DING DING EDDULA BANDI SONG :  డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ బండి పోమ్ పోమ్ పోమ్ మోటరు బండి హల్లెలూయ హల్లెలూయ రక్షణ బండి (2) ) (2) ఏబండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి DESCRIPTION :  The song performed as a skit based  video . the children's used performed based on the lyrical vice action This song in Telugu Language . Sunday school children's easily learn and sing song in their Prayer House ( Church) Check out the full video :  https://youtu.be/6EXkE7GspqY CONCLUSION :   If you want more children's videos .Let me know in the comment Box. Feel free to revert me.

ఆకాశం లో చూడుము ..సూర్య చంద్ర తారలు Dance Song

Image
AKASHAMLO CHUDUMU ACTION SONG :  LYRICS :  ఆకాశం లో చూడుము ...సూర్య చంద్ర తారలు "2 " నలుదిక్కులను చూడుము గడ్డి పూవులను వీటి అన్నిటిని ప్రభువే చేసెను "2 "     "ఆకాశం" 1.ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను"2 " అక్కడ నుండి నీరు నదిలా ప్రవహించెను వీటి అన్నిటిని ప్రభువే చేసెను"2 " 2.మోకాలుండి ప్రాదింతు ప్రభుని ఆరాదింతును "2 " యేసే మా ప్రభువా రక్షకుండవు  చిన్ని బిడ్డలము మమ్మును దీవించు "2 "   "ఆకాశం " DESCRIPTION :  Video belongs to action song performed by the Sunday school kids. This song very prefect song for dancers who wants to practice dance easily they can learn because all the steps are easy to practice for the dance. HEAVEN ACTION SONG The Dance performed by the KIDS If anybody interested to learn or practice dance check out the full video. WEBSITE LINK :  https://youtu.be/seoeeNDJMlg CONCLUSION :  If you are  interested like these videos Let me know f...

మనతండ్రి – మన తండ్రి దేవుడు Song Lyrics

Image
MANA THANDRI DEVUDU SONG :  MANA THANDRI SONG LYRICS:                                            మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు  ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే  1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి "2"  "మన" 2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి "2"  "మన" 3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి "2"  "మన" 4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి "2"   "మన" DESCRIPTION  :  This song related to kids action song that means while playing the kids will dance based on the lyrical vise so that grownup babies while watching  this video easily they can learn the steps of the dance . BABIES ACTION SONG TIPS FOR THE BABIES :   If the babies are crying or if they are not having food play this song easy they will attract with video and kids will be claim th...

Chinna pillalam song with lyrics

Image
Chinna pillalam memu chinna pillalam                                              Song lyrics: చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్లే క్రీస్తు పౌరులం      "2" ఇరుగు పొరుగు వారిని ప్రేమించేదము వర్ణ వర్గ బేధాలు దీవేశించడం                    "2" అందరం ఏకమై అందరం ఐక్యమై సిలువ ప్రేమ చాట వెళ్లే క్రీస్తు పౌరులం      "చిన్న పిల్లలం " DESCRIPTION :  This song belongs to Telugu Christian Song for kids And also this Sunday School Song. In the every Prayer House (Church ) the kids will sing this song Check the action video  If any children's are interested listen this song practice well. and performed in your church . You will get very GOOD Impression . And here this song playing with action. so that easy you will learn action of the Dan...

Telugu Sunday School Songs

Chinna pillalam Akashamlo chudumu Chaka chaka ni lokam Sinikulam memu sinikulam Ding ding eddula bandi Gatti punadi yesu Devunu prema a adbutham Y esaiah daggariki vasthava Noah thatha oka oda kattenu Yona youna vinnava Chitti chethulatho Mana thandri devudu A nna yeshavu naku antho akali avuthundi Chinna papa chinna babu pradinchu nevu Na chinni nothi tho yesu rajuni C hinna davudu Yese hero Echinna jevapu bandi E  manchi velalo Ennalu rendu thalampulatho A nthantha duram G randha vagdanambulanni navi C hinna gorre pilla okkati gnathulu C hevulu unnaya vine chevulu unnaya C hinna chinna pakshulu J evamu gala devudu P atimpa shresta grandamu bible Yesaiah daggariki vathava Adi andu devudu nigi nela chesenu A ndamina srusti avaru chesiri A nada githamulu A alakinchu chinna bidda U dayinche suryudu ...