యోనా ! యోనా! విన్నావా? Telugu SundaySchool Song
lyrics: 1.యోనా ! యోనా! విన్నావా? దేవుడు నీతో చెప్పినది నేనివే ప్రజలకు నా వార్త నీవే వెళ్లి ప్రకటించు ఓ యోనా! యోనా !(౩)దేవునికి లోబడుము 2.పారిపోయేదనని తలచి పరుగిడి ఓడలో పయనించే అలలచే ఓడ కొట్టబడెను -యోనా తప్పును తెలిసికొనెను ఓ యోనా! యోనా !(౩)దేవునికి లోబడుము 3.యోనా నీటిలో పడగానే వెంటనే మ్రింగెను ఒక చాప యోనా దేవుని ప్రార్ధించి వెళ్లి సువార్తను ప్రకటించే ఓ దేవా! దేవా! నీకే లోబడి ఉందును