చిట్టి చేతులతో చిన్నారి telugu Kids Song
lyrics:
చిట్టి చేతులతో చిన్నారి పాపా
బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు
1.వింటావా వింటావా యేసుని స్వరము వింటావా
తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా "చిట్టి"
2.మంచుకు తడిసిన తలతో-గాయం పొందిన చేతితో
తలుపు తట్టగా ప్రేమతో పిలువగా- రమ్మని తలుపు తీస్తావా "చిట్టి"
ReplyDeleteWonderful Song God Bless You Telugu BIBLE